NGKL: లింగాల మండలం సలేశ్వరం జాతరకు అప్పాయిపల్లి గ్రామ సర్పంచ్ విజయకృష్ణ రహదారి పనులను చేపట్టారు. అప్పయిపల్లి నుండి గొర్జగుండం వరకు ఉన్న మట్టి దిబ్బలను, అడ్డంకులను JCBలు, డోజర్ సహాయంతో తొలగించి బాటను సిద్ధం చేశారు. రేపటి నుంచి జరిగే ఉత్సవాలకు భోజనం, వైద్య సహాయంతో పాటు తదితర ఏర్పాట్లు చేశామని తెలిపారు.