BHPL: భారతీయ జనతా పార్టీ(BJP)రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కాటారం మండలానికి చెందిన BJP సీనియర్ చల్ల నారాయణ రెడ్డిని నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియమాకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.