రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కేవలం 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 128 రన్స్ చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీ(52), జైశ్వాల్(37*) రన్స్‌తో రాణించారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు పడగొట్టాడు.