MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని టీజీఎంఎస్ పాఠశాలలో ఇవాళ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ రావు విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీపై శిక్షణ ఇచ్చారు.ఈ సీడ్ బాల్స్‌ను చెట్లు లేని ప్రాంతాల్లో వేయడం ద్వారా తెలంగాణలో అడవి విస్తీర్ణం పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని పేర్కొన్నారు.