BPT: అద్దంకి నియోజకవర్గంలో నిర్వహించిన P4 కార్యక్రమం ఘనంగా జరిగింది. 300కు పైగా లబ్ధిదారులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్గదర్శులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక అధికారి పీ. బాలమ్మ మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మార్గదర్శులను సత్కరించారు.