బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 35 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీ బీ. ఉమామహేశ్వర్కి వినిపించారు. అర్జీలను చట్టపరిధిలో పరిశీలించి, సంతృప్తికరంగా పరిష్కరించాలని ఆయన పోలీస్ అధికారులను ఆదేశించారు.