SKLM: రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా నిర్వహిస్తున్న P4 పథకం మొదటి సంవత్సరం విజయవంతం కావడంతో పలాసలో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏపీ టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబురావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మేరకు మొదటి సంవత్సరంలోనే P-4 ద్వారా 1.21 లక్షలకు పైగా జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు.