MBNR: మహమ్మదాబాద్ మండలం మంగంపేట గ్రామంలోని చెరువులో సాగు చేస్తున్న చేపలు ఒక్కసారిగా మృతి చెందడంతో మత్స్యకారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులలో సుమారు 4 క్వింటాళ్ల చేపలు చనిపోయాయని, ఒక్కోటి 3 కేజీల వరకు బరువు ఉందని ఆయన తెలిపారు. అమ్మడానికి సిద్ధంగా ఉన్న సమయంలో నష్టం జరిగిందని బాధ వ్యక్తం చేశారు.