BDK: బూర్గంపాడు మండల కేంద్రంలో ఆశా వర్కర్లకు 18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. హామీలు అమలు చేయాలని కోరితే అరెస్టులు చేయడం అన్యాయమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.