ADB: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్- 2025 పోటీల్లో జిల్లా ఓవరాల్ ఛాంపియన్స్‌గా ప్రథమ స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో క్రీడాకారులు, జట్టు సిబ్బందిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. యువత క్రీడాల వైపు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.