SRD: బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర రావు దేశ్ పాండే అన్నారు. కందిలోని పార్టీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోచారం రాములు పాల్గొన్నారు.