NZB: TU పరిధిలోని డిగ్రీ (BA/BCom/BSc/BBA) విద్యను అభ్యసిస్తున్న 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులు నేడు సాయంత్రంలోపు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. అపరాధ రుసుం రూ. 100/- తో రేపటి వరకు అవకాశముందన్నారు. పరీక్ష ఫీజులు చెల్లించాలని విద్యార్థులకు సూచించారు.