WNP: పెబ్బేరు మండలంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆదివారం బీజేపీ నాయకుల పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో పండిత్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వివిధ అంశాలపై వక్తలు దిశా నిర్దేశం చేశారు. బీజేపీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఏ విధంగా తీసుకువెళ్లాలో ఆయన వివరించారు.