TG: అక్రమ మైనింగ్‌పై విచారణకు ఆదేశించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర మైనింగ్‌పై విచారణ జరిపేందుకు సిద్ధమన్నారు. సిరిసిల్ల ఇసుక అక్రమాలపై, నేరెళ్లలో ఎస్సీలపై చేసిన దాడులపై కూడా విచారణ జరిపిస్తామన్నారు. ఆదాయ పంపకాల్లో తేడాలు వచ్చి బీఆర్ఎస్ నేతలు సొంత సోదరినే బయటకు పంపారని విమర్శించారు.