MHBD: జిల్లాలో అక్రిడిటేషన్ కార్డ్‌ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్‌లు అర్హులైన జర్నలిస్టులకు వీటిని పంపిణీ చేశారు. మొదటి కార్డును TUWJ(IJU) జిల్లా అధ్యక్షులు సీహెచ్ శ్రీనివాస్ కలెక్టర్ చేతుల మీదుగా అనుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులున్నారు.