NRML: కొంతమంది జర్నలిస్టులు జిల్లా కార్డు స్థానంలో రాష్ట్ర కార్డు ఆప్షను ఎంచుకుని దరఖాస్తులు సమర్పించడం గమనించినట్లు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల DPRO విష్ణువర్ధన్ తెలిపారు. రాష్ట్ర కార్డులు HYDలోని సంబంధిత కార్యాలయం ద్వారా మంజూరు చేయబడతాయని స్పష్టం చేశారు. జిల్లా కార్డు, మండల కార్డులు మాత్రమే జిల్లా అధికారి DPRO లాగిన్లో ప్రాసెస్ చేయబడతాయన్నారు.