కడప: జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్నారని స్థానికులు తెలిపారు. వెంటనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ శివన్నపై విచారించిన ఉన్నతాధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆయనపై బదిలీ వేటు వేశారు. విజయవాడలో విజిలెన్స్ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.