SRPT: పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ‘జీరో హార్మ్’ లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ తేజస్ పవార్ ఆదేశించారు. మంగళవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ కింద ఎగుమతులను ప్రోత్సహించాలని, భద్రత పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ సూచించారు.