KMM: ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సెయింట్ మేరిస్ స్కూల్లో నిర్వహించిన పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, మేయర్ పునకోల్లు నీరజ పాల్గొన్నారు.