SDPT: నేటి యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ పిలుపునిచ్చారు. గజ్వేల్ రన్నర్స్ అసోసియేషన్ లోగో, గజ్వేల్ ప్రోమో రన్ వాల్ పోస్టర్ను ఇవాళ సిద్దిపేట కమిషనరేట్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు దైనందిన జీవితంలో వ్యాయామం, యోగాను అలవాటు చేసుకోవలన్నారు.