SKLM: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యల కోసం వివిధ సంఘాల నాయకులు, సీనియర్ జర్నలిస్టులు కలెక్టర్కు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. అక్రిడేషన్ నిబంధనలను సడలించి, చిన్న పత్రికలకు, స్థానిక పత్రికలకు అక్రిడేషన్ మంజూరు చేయాలని కోరారు. గత రెండు సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రచురణ చేస్తున్న పత్రికలకు 70% హాజరను పరిగణలోకి తీసుకోవాలన్నారు.