W.G: తాడేపల్లిగూడెం పట్టణంలో బీజేపీ ముఖ్య నేతలు బొల్లాడి నాగరాజు అధ్యక్షతన వికే కన్వెన్షన్లో సమావేశం నిర్వహించి పార్టీ సభ్యత్వాలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అభియాన్ సదస్సు 2వ రోజు ఘనంగా ముగిసింది. బీజేపీ చరిత్ర, వికాసం అనే కాలాంశం చెప్పడానికి జిల్లా మీడియా కన్వీనర్ సోమేశ్వరరావులు పాల్గొన్నారు.