CTR: రేపటి నుంచి ప్రధాన మంత్రి ‘టీబీ ముక్తా భరత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కొత్తపేట అర్బన్ PHC డాక్టర్ కిరణ్మయి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. తమ సిబ్బంది ప్రతి ఇంటి వద్దకు వచ్చి సర్వే నిర్మించడం జరుగుతుందని చెప్పారు. ఎవరికైన రెండు వారాలు మించి దగ్గు, జ్వరం, అకలి లేకపోవడం, బరువు తగ్గడం ఉంటే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలన్నారు.