PDPL: పాలకుర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూ భారతి పోర్టల్లో వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్ సజావుగా జరిగేలా చూడాలని తెలిపారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాత సామాగ్రిని పూర్తిస్థాయిలో విక్రయించాలన్నారు.