TPT: సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ కురపాటి శంకర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా శిథిలావస్థలో ఉన్న దేవాలయాల పునర్నిర్మాణానికి CGF నిధులు మంజూరు చేయాలని కోరారు. ముఖ్య ఆలయాల్లో కాంపౌండ్ వాల్, పుష్కరణి, అర్చకుల నివాస గృహాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని వినతి పత్రం అందించారు.