SRPT: అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో బీఆర్ఎస్వీ నియోజకవర్గ కార్యదర్శి శంకర్ రెడ్డిని పోలీసులు ఇవ్వాళ ముందస్తు అరెస్టు చేశారు. ఈ అక్రమ అరెస్టును శంకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం అణచివేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు.