ASR: యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.0 కార్యక్రమంలో భాగంగా అరకు నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నాయకులు వివరించారు. పీఆర్సి కమిషన్ను తక్షణమే నియమించాలని, IR ప్రకటించాలని, పాత డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.