AP: LPG సరఫరాపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. LPG సరఫరాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంధన, ఎరువుల లోటు నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంక్షన్ స్టవ్లు, PNG, EV, ఇతర మార్గాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలన్నారు. LPG సరఫరాలో విద్యాసంస్థలు, ఆలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.