PLD: సత్తెనపల్లి పట్టణం 6వ వార్డులోని ఎంపీ యూపీ హరీస్ పాఠశాలలో నిర్మించిన నూతన తరగతి గదులను స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల బలహీనపడిన విద్యా వ్యవస్థను పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.