అన్నమయ్య: రాయచోటి పట్టణం పాత రాయచోటి శ్రీదాక్షాయిని సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అద్భుతం జరిగింది. శ్రీఅగస్తేశ్వర స్వామివారిని సూర్యకిరణాలు తాకాయి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.