TG: అసెంబ్లీలో ఎమ్మెల్యే మందుల సామేలు చిట్‌చాట్ నిర్వహించారు. బ్రాహ్మణులను ఉద్దేశించి కించపరిచేలా తాను మాట్లాడలేదని అన్నారు. తమకు భాష అర్థం కాదనే భావనతో మాట్లాడాను తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ తనను టార్గెట్ చేస్తే కరీంనగర్లో దళిత కవాతు పెడతానని సామేలు అన్నారు.