TG: హైదరాబాద్ నార్సింగిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించలేదు. బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.