సాంకేతిక విభాగాల్లో ‘అవతార్: ఫైర్&యాష్’ ఊహించినట్లుగానే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డును దక్కించుకుంది. రేసింగ్ నేపథ్యంలో వచ్చిన ‘F-1’ ఉత్తమ సౌండ్ అవార్డును గెలుచుకోగా, నార్వే దేశానికి చెందిన ‘సెంటిమెంటల్ వ్యాల్యూ’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా నిలిచింది. ‘కేపాప్ డిమాన్ హంటర్స్’లోని ‘గోల్డెన్’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డు వచ్చింది.