AP: కూటమి ప్రభుత్వం తనపై ఫాల్స్ కేసులు పెట్టిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మూడు కేసుల్లో అన్యాయంగా రిమాండ్కు పంపారని మండిపడ్డారు. తన ఇల్లు, కారు ధ్వంసం చేసి తనను చంపాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లపై కేసులు, అరెస్ట్లు లేవన్నారు. దీనిపై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.