TG: హైదరాబాద్ శామీర్‌పేటలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బీజేపీ చలో కామారెడ్డి పిలుపుతో ఈటలను అరెస్టు చేసినట్లు సమాచారం. కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్-బీజేపీ సవాళ్ల వివాదం సద్ధుమణగడం లేదు. బీజేపీ రాష్ట్ర నాయకులు కామారెడ్డికి రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.