కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్‌కు రేసింగ్‌పై ఉన్న మక్కువను గౌరవిస్తూ మహీంద్రా సంస్థ సరికొత్త ‘BE 6’ ఫార్ములా ఈ-థీమ్ SUVని బహుమతిగా అందించింది. ప్రపంచంలోనే మొదటి ఈ-థీమ్ ఎస్‌యూవీగా నిలిచిన దీని విలువ సుమారు రూ.30 లక్షలుగా సమాచారం. మహీంద్రా ఆటో హెడ్ వేలుస్వామి స్వయంగా ఈ కారును అజిత్‌కు అందజేశాడు. ఈ ప్రత్యేక లాంచ్ కార్యక్రమంలో అజిత్ పాల్గొని సందడి చేశాడు.