BHPL: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పీఏ శ్రీనివాస్‌ను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేసినట్లు డీఎస్పీ సంపత్ తెలిపారు. చిట్యాల మండలానికి చెందిన దళిత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మరో యువతితో పెండ్లికి సిద్ధం కావడంతో తేలుకున్న ఆమె మోసం చేశాడని ఆమె ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.