HNK: మార్చి 24 ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా నేడు కాకతీయ మెడికల్ కాలేజీ నర్సింగ్ కళాశాలలో క్షయ వ్యాధి అవగాహన సదస్సు నిర్వహించారు. HNK జిల్లా క్షయ నియంత్రణ అధికారి డా. హిమబిందు కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొని అవేర్నెస్ కల్పించారు. టిబిని నివారించడం కంటే ముందుగా దానిని గుర్తించడం ముఖ్యమన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతిఒక్కరు కృషిచేయాలని కోరారు.