AP: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా Dy.CM పవన్‌తో పాటు జనసైనికులకు, వీర మహిళలకు CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పాత్ర అభినందనీయమని, ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పవన్ పనిచేస్తున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు.