NDL: చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు పీ. పక్కిరి సాహెబ్ డిమాండ్ చేశారు. ఇవాళ నంది కొట్కూరు బస్టాండ్లో ఎండకు బుస్సు ఎక్కుతున్న ప్రయాణికుల పరిస్ధితి గమనించారు. ప్రజలు బయటకు రావాలంటే భయబ్రాంతులకు గురౌతున్నారని, RTC అధికారులు వెంటనే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.