1913: మహారాష్ట్ర మాజీ సీఎం యశ్వంతరావు జననం 1930: మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహన్ని ప్రారంభించిన రోజు 1937: తెలంగాణ సంస్కృత వాచస్పతి శ్రీ భాష్యం విజయసారథి జననం 1963: తెలుగు సినిమా ఎడిటర్ అక్కినేని శ్రీకర ప్రసాద్ జననం 1984: గాయని శ్రేయా ఘోషల్ జననం జాతీయ ధూమపాన రహిత దినోత్సవం