W.G: నరసాపురంలో నడపన జగదీశ్వరి కుటుంబంపై ఇంటి యజమాని కనకం సత్యవాణి అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. బుధవారం ఆకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా, నగదు, సెల్ఫోన్ అపహరించి, బలవంతంగా బయటకు గెంటేశారంటూ బాధితురాలు పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఘటనపై టౌన్ ఎస్సై జయలక్ష్మి కేసు నమోదు చేశారు.