VSP: పెందుర్తి మండలం చిన్నముసిడివాడలో బంగారమ్మ అమ్మవారి పండగ మహోత్సవం గురువారం జరుగుతోంది. సాయంత్రం ప్రధాన రహదారిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శానాపతి శంకర్రావు కోరుతున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.