అక్కినేని నాగార్జున 100వ చిత్రం ‘కింగ్ 100’పై క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో నాగ్ ‘శివ’, ‘రక్షకుడు’ వంటి వింటేజ్ స్టైలిష్ లుక్స్‌లో అలరించనున్నాడు. దర్శకుడు కార్తీక్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. కథలో భాగంగా నాగ్ మూడు భిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారని చెప్పాడు. రియలిస్టిక్ యాక్షన్‌తో సాగే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.