E.G: గోపాలపురం నియోజకవర్గంలో గురువారం ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 8:30కు దేవరపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు దూబచర్ల హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు నల్లజర్లలో సూర్య ఘర్ సోలార్ యూనిట్‌ను ప్రారంభించనున్నారు.