GDWL: జిల్లాలో రోజురోజుకి ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా అలంపూర్ మండల కేంద్రంలో 38.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గద్వాల 37.0°C, చిన్నతాండ్రపాడు 37.7°C, మల్దకల్ 37.5°C, ఐజ 37.2°C, వడ్డేపల్లి, వెంకటాపూర్ 36.9°C, రాజోలి 36.6, పుల్లూరు 36.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.