NLG:మైనంపల్లి–పోలేపల్లి రహదారిపై ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 330 కిలోల నల్లబెల్లం, 50 కిలోల స్పటికను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్హెచ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో సబ్ ఇన్స్పెక్టర్లు నరసింహ పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమించి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.