MBNR: ఇఫ్తార్ వేడుకలు మనుషుల మధ్య సూత్ర భావాన్ని పెంపొందించాలని మహబూబ్నగర్ టీపీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 59వ డివిజన్లో కార్పొరేటర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.