TG: సుప్రీంకోర్టులో ఇవాళ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు, నిన్న ఇద్దరికి క్లీన్చిట్ ఇవ్వగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేకు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీం సమర్థిస్తుందా? లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ డిస్మిస్ చేస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.