TG: అభివృద్ది కార్యక్రమాల్లో ఎలాంటి రాజకీయాలకు తావు ఉండదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు. తెలంగాణతో ఎటువంటి వివక్ష ఉండదని హామీ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్లోని హోటల్ కాకతీయలో జాతీయ ఆర్థిక సాక్షరత సదస్సులో పాల్గొన్న కేంద్రమంత్రి.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కలిసి వస్తుందన్నారు.